ఏపీ పీజీసెట్ 2025 : ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలు
2 months ago
3
ARTICLE AD
ఏపీ పీజీసెట్ - 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 8వ తేదీన సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 11 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు.