Sivasri Skandaprasad had a traumatic train ride today. It is very sad to see how people do not respect public spaces enough. When we are in the public, we should not shout or even talk loudly and disrespect every individual's personal space in Public. ఎంపీ తేజస్వి సూర్య భార్య, ప్రముఖ కర్ణాటక సంగీత గాయని శివశ్రీ స్కందప్రసాద్ తనకు రైలు ప్రయాణంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.