Telangana rains: heavy rains alert to some districts in telangana from IMD. today and tomorrow these districts see heavy rains. తెలంగాణ వర్షాలు ప్రభావంతో రాష్ట్రం చల్లబడింది. IMD ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.