At IIT Delhi's 57th Convocation, PM Narendra Modi inaugurated the Param Pragya AI supercomputer and called on graduates to lead India toward technological self-reliance and 'Viksit Bharat'. ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బయటకు వచ్చే యువ మేధావుల నిర్ణయాలే రేపటి భారత భవిష్యత్తును దిశా నిర్దేశం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.