The Allahabad High Court dismissed a Muslim student's plea to wear a hijab with school uniform, ruling that wearing a hijab is not an essential religious practice in Islam. పాఠశాల యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ ఇస్లాంలో ఆవశ్యక మతపరమైన ఆచారం కాదని స్పష్టం చేసింది.