ISRO Bomb Threat, ISRO Bengaluru headquarters was placed on high alert following a fresh bomb threat email. Security agencies and bomb squads conducted thorough searches. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భద్రతా సంస్థలు, పోలీసులు అప్రమత్తమై అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు.