Indiramma Towers Hyderabad: Telangana government sets a one-year deadline for Indiramma Towers construction in Hyderabad CURE area. Contractors completing on time get 1% incentive; delays attract the same percentage as fine.హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఏడాది గడువు విధించింది. సమయానికి పూర్తి చేస్తే ఇన్సెంటివ్, ఆలస్యం అయితే ఫైన్ విధిస్తారు.