indiramma houses: Telangana Housing Corporation decides to release the pending final installment of ₹1 lakh to Indiramma house beneficiaries through alternative channels as central funds are delayed. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు చివరి విడత రూ.లక్ష చెల్లింపుకు గృహ నిర్మాణ సంస్థ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర నిధులు ఆలస్యం కావడంతో నిర్ణయం.