ఆరెస్సెస్ ఆఫీసు ముందే మనుస్మృతి దహనం..! అంబేద్కర్ బాటలో కాంగ్రెస్..!
1 month ago
3
ARTICLE AD
Manusmriti copies has been burnt outside RSS headquarters in Delhi; Congress leader udit raj has taken into custody by police.ఢిల్లీలోని ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్ ముందు మనుస్మృతి కాపీల దహనం కలకలం రేపింది. ఇందుకు కారణమైన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.