Adilabad Airport : Union Minister Kishan Reddy announces formation of a committee with nodal officers to fast-track Adilabad Airport project after meeting Defence Minister Rajnath Singh and Civil Aviation Minister Rammohan Naidu.ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేసేందుకు నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడితో సమావేశం.