Guntur cancer genetic testing: Advanced cancer genetic testing facility to open at Guntur NATCO Cancer Centre on September 22. Free tests worth up to ₹75,000 for breast and lung cancer patients in Andhra Pradesh. గుంటూరు నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో సెప్టెంబర్ 22న అధునాతన జన్యు పరీక్షా కేంద్రం ప్రారంభం. రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు రూ.75 వేల విలువైన పరీక్షలు ఉచితం.