US President Donald Trump has renewed his push to end birthright citizenship through a second executive order, setting the stage for another legal and constitutionalఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రెండోసారి కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. తద్వారా మరో చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు.