Amarnath Yatra set to start On July 3 to till August 9: Registration, Latest Essential Security Guidelines. Authorities have mandated strict registration and medical fitness protocols for pilgrims due to high-altitude challenges. జమ్మూ కాశ్మీర్‌లోని సుమారు 3,888 మీటర్ల అత్యంత ఎత్తు గల ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారు.