Vishnupriya Remuneration: బిగ్ బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్! 3 నెలల సంపాదన ఇదే! విన్నర్స్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ?
11 months ago
7
ARTICLE AD
Vishnupriya Remuneration For Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి రెండో సారి ఎలిమినేషన్‌లో యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.టైటిల్ విన్నర్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ బిగ్ బాస్ 8 తెలుగులో 3 నెలలు పాల్గొన్నందుకు తో తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.