Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
2 months ago 11
ARTICLE AD
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్'తో హిందీలోనూ హిట్ అందుకున్నారు. అందులో విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆయన హీరోగా నటించిన ఓ సినిమా చైనాలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ సినిమాయే 'మహారాజా' (Maharaja Movie).
'మహారాజా'కు సీక్వెల్... స్క్రిప్ట్ రెడీ!
"Director #Nithilan has completed #Maharaja2 script😳. I'm excited to hear that🔥"
- #VijaySethupathi
So Director Nithilan's next is going to be #Maharaja sequel. So versatile & Intresting lineup for VJS👌 pic.twitter.com/zhFEATgFgP
 — AmuthaBharathi (@CinemaWithAB) March 13, 2026
నిర్మాతగా తనకు లాస్... బాధ లేదు!
విజయ్ సేతుపతి కథానాయకుడు, నటుడు మాత్రమే కాదు... ఆయన నిర్మాత కూడా! హీరోగా నటించడంతో పాటు కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఒక్క సినిమా కూడా తనకు లాభాలు తీసుకు రాలేదని, అన్ని సినిమాలూ లాస్ ప్రాజెక్ట్స్ అని విజయ్ సేతుపతి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తనకు బాధ లేదని చెప్పారు. జియో హాట్ స్టార్ ఓటీటీ కోసం 'కాట్టాన్' వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు. దానికి ఫండింగ్ అంతా ఓటీటీ నుంచి వచ్చిందని చెప్పారు. 
Also Read: Harsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?
లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన ఇంట్రడక్షన్ చూస్తే... షర్ట్ లేకుండా కనిపిస్తారు. తాను లావుగా ఉన్నానని, ప్రేక్షకులు ట్రోల్ చేస్తారని చెప్పినా లోకేష్ కనగరాజ్ వినలేదని, దాంతో దర్శకుడు చెప్పింది చేశానని ఆయన తెలిపారు. 
Vijay Sethupathi Upcoming Movies: ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'స్లమ్ డాగ్ టెంపుల్ రోడ్ 33' అని పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. అది కాకుండా తమిళంలో 'జైలర్ 2', 'అరసన్' చేస్తున్నారు. ఇంకా దర్శకులు బాలాజీ ధరణిధరన్, మిస్కిన్, టీకే, మణిరత్నంతో సినిమాలు యాక్సెప్ట్ చేశారు.
Also Read: Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
Read Entire Article