Vastu Tips in Telugu: చిన్న ఇంట్లోనూ వాస్తు ప్రకారం అందమైన అమరిక! టైర్ 2, 3 నగరాల్లో ఈ చిట్కాలు పాటించండి
1 month ago 6
ARTICLE AD
Vastu Tips for Home:  భారతదేశంలో నగరాలను సాధారణంగా మూడు వర్గాలుగా విభజిస్తారు...టైర్ 1, టైర్ 2 మరియు టైర్ 3... వాటి అభివృద్ధి, జనాభా, సౌకర్యాలు   వ్యాపార అవకాశాల ఆధారంగా. టైర్ 2 నగరాలు మధ్యస్తంగా అభివృద్ధి చెందాయి, లక్నో లేదా జైపూర్ వంటివి, ఇక్కడ సౌకర్యాలు మంచివి కానీ మెట్రో నగరాల కంటే గొప్పగా ఉండవు. టైర్ 3 నగరాలు చిన్నవి  అభివృద్ధి చెందుతున్నవి..చిన్న చిన్న నివాసాల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి ఇళ్లలో ఏదైనా వస్తువు తెచ్చిపెట్టుకోవాలంటే ఇంట్లో ఉండే మరో వస్తువును తీసివేయాల్సి వస్తుంది. ఇరుకైన ఇళ్లలో వాస్తు నియమాలు పాటించడం అత్యంత కష్టమైన విషయం కూడా. అయితే వాస్తునిపుణులు ఏం చెబుతున్నారంటే...ఇల్లు ఇరుగ్గా ఉన్నా కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే చాలు అందంగా, వాస్తుప్రకారం అలంకరించొచ్చంటున్నారు
ముఖ్యంగా చిన్న చిన్న ఇళ్లలో వాస్తు దిశ, కాంతి, వెంటిలేషన్ ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే కాస్త కష్టమే.  చిన్న ఇళ్లలో గోడలను కూల్చివేయడం, ఫర్నిచర్ ను మార్చి మార్చి అమర్చడం, అనవసర వస్తువులు తొలగించడం, సహజకాంతి వచ్చేలా చేసుకోవడం ఆచరణాత్మక పరిష్కారాలు.
ఇల్లు అస్తవ్యస్తంగా ఉండటం అతిపెద్ద వాస్తు లోపంగా పరిగణిస్తారు..ముందుగా అస్తవ్యస్తంగా ఉండే ఇంటిని మార్చుకోవడమే మొదటి అడుగు
టైర్ 2 మరియు టైర్ 3 ఇళ్లలో, వంటగది సాధారణంగా ఒక చిన్న మూలలో ఉంటుంది. అయినప్పటికీ వంట చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉండటానికి ప్రయత్నించండి.
బెడ్ రూమ్ లో మంచం కింద ఏమీ ఉంచొద్దు..ఇది ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది
చిన్న ఇళ్లలో తరచుగా ప్రత్యేక ప్రార్థన గది ఉంటుంది, కాబట్టి ఈశాన్య మూలలో ఒక చిన్న షెల్ఫ్ సరిపోతుంది. కింద ఉంచితే ప్లేస్ సరిపోదు కాబట్టి గోడకు చిన్న షెల్ఫ్ పెట్టుకుంటే చాలు. అవకాశం లేనప్పుడు భారీ హంగుల కన్నా భక్తి ముఖ్యం.
లేత రంగులున్న కర్టెన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
షెల్ఫ్ లు పొడుగ్గా ఉండేలా చూసుకుంటే చాలా వస్తువులు షెల్ఫ్ లోకి వెళ్లిపోతాయి. గది ఖాళీగా కనిపిస్తుంది. బహుళ వినియోగ ఫర్నిచ్ ఉపయోగిస్తే తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు పెట్టొచ్చు. ఎలా అంటే.. చిన్న సోఫా వేసుకోవాలి అనుకుంటే..దానికి షెల్ఫులు ఉండేలా చూసుకోండి.. రెండింటికీ ప్లేస్ కలిసొస్తుంది.
చిన్న చిన్న గదులున్నప్పుడు ఫోల్టింగ్ ఫర్నిచర్ వినియోగించండి... అవసరం అయిన సమయంలో ఓపెన్ చేసుకోవచ్చు...ఆ తర్వాత వాటిని మూసివేసి ఓ మూల పెట్టేయవచ్చు.
అవసరం అనుకున్న వస్తువులు కొనుగోలు చేయండి...భవిష్యత్ లో ఉపయోగపడతాయనో,తక్కువ ధరకు వచ్చాయనో కొనక్కుని పెట్టుకుంటే గది నిండిపోతుంది..ప్రస్తుతం మీకు సర్దుకోవడం సవాలుగా మారుతుంది
నిజం చెప్పాలంటే, వాస్తు ప్రభావం సగం మానసిక క్రమశిక్షణ నుంచి వస్తుంది. పరిశుభ్రత,   వెంటిలేషన్ , సమతుల్య రంగులు ఇవన్నీ ఇంటిని  సానుకూల శక్తితో నింపుతాయి. టైర్ 2 , టైర్ 3 నగరాల్లో ఇల్లు చిన్నదిగా ఉండవచ్చు కానీ సరైన అమరికతో అందంగా మార్చుకోవచ్చు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Read Entire Article