Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు.. ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ రైలు రానుంది. అనంతపురం మీదుగా విజయవాడ- బెంగళూరు మధ్య వందేభారత్ రైలును నడపనున్నారు. ఈ సర్వీసును త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.