Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!

1 month ago 5
ARTICLE AD

Pawan Kalyan's Ustaad Bhagat Singh Ticket Rates Hike In AP : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, టికెట్ ధరలు సైతం పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

టికెట్ ధరలు ఎంతంటే?

ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... అదే రోజు తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని టికెట్ ధర రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. అలాగే, 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 వరకూ పెంచుకోవచ్చు. ఫస్ట్ 10 రోజుల తర్వాత సాధారణ టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Read Entire Article