Ustaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?
4 days ago 2
ARTICLE AD
ఉగాది పండక్కి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా (Ustaad Bhagat Singh Movie)తో థియేటర్లలోకి వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఏప్రిల్ 16న ఓటీటీలోకి 'ఉస్తాద్...'
Ustaad Bhagat Singh OTT Release Date: థియేటర్లలోకి మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల అయ్యింది. థియేటర్లలోకి విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 16న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read: LIK First Day Collection: ఫస్ట్ డే ఫ్లాప్ టాక్... మరి కలెక్షన్స్? ప్రదీప్ రంగనాథన్ 'లైక్' ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
View this post on Instagram
A post shared by Netflix India (@netflix_in)
అసలు 'ఉస్తాద్' కథ ఏమిటి?
తల్లిదండ్రులు మరణించిన ఓ అనాథ బాలుడిని ఓ స్కూల్ టీచర్ చేరదీస్తాడు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరి తలలో నాలుకలా ఉండే బాలుడికి చదువు చెప్పించి ప్రయోజకుడిని చేస్తాడు. ఆ టీచర్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆ బాలుడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ బాలుడి పేరు ఉస్తాద్ భగత్ సింగ్.
సీఎం మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. మరొక వైపు సీఎం కుర్చీ కోసం ఓ రాజకీయ నాయకుడు పావులు కడుపుతాడు. రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడతారు. ఉస్తాద్ వీళ్ళను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా. అతని జీవితంలో ఇద్దరు మహిళలు (శ్రీ లీల, రాశీ ఖన్నా)కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ ఇవ్వగా... తమన్ ఆర్ఆర్ చేశారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. కేఎస్ రవి కుమార్, రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.
Also Read: Dacoit Review - డెకాయిట్ రివ్యూ: థ్రిల్లర్ తరహాలో సాగిన ప్రేమకథ... అడివి శేష్ సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుందా? సినిమా ఎలా ఉందంటే?
Read Entire Article