Vikarabad Filed Case Against Uppal Balu : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలుపై కేసు నమోదైంది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఘాట్ రోడ్డుపై థార్ కారుతో ఆయన స్టంట్స్ చేశారు. ఓ పక్క ప్రకృతి అందాలు, చారిత్రక అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్న ఈ ప్రాంతంలో కారుపై ఎలాంటి సేఫ్టీ లేకుండా స్టంట్స్ చేశారు. రోడ్డుపై కేకలు వేసుకుంటూ వెకిలి చేష్టలు చేశారు.

ఉప్పల్ బాలు చేష్టలతో రోడ్డుపై వెళ్లే వారు కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చారిత్రక, ఆలయం ఉన్న ప్రాంతంలో వ్యూస్ కోసం ఇలా వెకిలిగా రీల్స్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ బాలు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సారీ చెప్పిన ఉప్పల్ బాలు

ఈ వివాదంపై ఉప్పల్ బాలు రియాక్ట్ అయ్యాడు. సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అక్కడ రోడ్డుపై ప్రజలు ఎవరూ లేరు. మా రిలేటివ్ కారు కొంటే అలా చేశా. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ స్టా రీల్ కోసం అలా చేశాను. ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి.' అంటూ చెప్పాడు.

View this post on Instagram

A post shared by uppal balu (@uppalbaluofficial)

Also Read : Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.