<p>న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టి, ప్రసంగిస్తున్నా. తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలు దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే మాటల్ని సభలో ప్రస్తావించారు.</p>
<p> </p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/qQ4__Ips2Oo?si=Nw6w0VVjVMO7PaHe" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p> </p>