Ugadi 2026 Aadayam Vyayam : ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

1 month ago 4
ARTICLE AD

Parabhava Nama Samvatsaram 2026 Aadayam Vyayam:  తెలుగు సంవత్సరాలు మొత్తం 60.. ప్రస్తుతం విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం..మార్చి 19 నుంచి శ్రీ  పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. నూతన ఏడాదిలో మీ రాశి ప్రకారం ఆదాయం-వ్యయం-రాజపూజ్యం-అవమానం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి  (అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం)
ఆదాయం: 11  వ్యయం:5   రాజపూజ్యం:2  అవమానం:4

వృషభ రాశి  (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర  2 పాదాలు)
ఆదాయం:5 వ్యయం : 14 రాజ్యపూజ్యం: 5 అవమానం: 4

మిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు  3 పాదాలు)
ఆదాయం: 8 వ్యయం: 11 రాజ్యపూజ్యం: 1 అవమానం: 7

కర్కాటక రాశి (పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం: 2 వ్యయం: 22 రాజ్యపూజ్యం: 4 అవమానం: 7

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం)
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం:7 అవమానం: 7

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త  రెండు పాదాలు)
ఆదాయం: 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం: 3 అవమానం: 3

తులా రాశి (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 3 పాదాలు )
ఆదాయం: 5 వ్యయం: 14 రాజ్యపూజ్యం:6 అవమానం: 3

వృశ్చిక రాశి (విశాఖ నాలుగో పాదం, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం: 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం: 2 అవమానం : 6

ధనస్సు రాశి ( మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ మొదటి పాదం )
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 5 అవమానం : 6

మకర రాశి ( ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు)
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 1 అవమానం : 6

కుంభ రాశి ( ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర  3 పాదాలు)
ఆదాయం: 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 4 అవమానం:2

మీన రాశి (పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం: 14 వ్యయం: 11 రాజ్యపూజ్యం: 7 అవమానం: 2

ఆదాయం అంటే మీరు సంపాదించే మొత్తం

వ్యయం అంటే మీరు చేసే ఖర్చు

రాజపూజ్యం అంటే మీరు పొందే గౌరవం

అవమానం అంటే..మీకు అవగాహన ఉంది

ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే మీ సంపాదన కన్నా ఖర్చు తక్కువ

ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే మీ సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువ

ఆదాయం -వ్యయం రెండూ సమానంగా ఉంటే..మీ సంపాదన మీ ఖర్చులు సమానంగా ఉంటాయని అర్థం

ఖర్చు ఎక్కువ తక్కువ అనేది రెండు రకాలు-  భవిష్యత్ లో లాభాన్నిచ్చే ఖర్చు, తిరిగి రాని ఖర్చు.. రెండూ ఖర్చుల కిందకే వస్తాయి. ఆస్తులు,బంగారం కొనుగోలు చేసేందుకు మీరు చేసే ఖర్చు భవిష్యత్ లో లాభాన్నిస్తుంది. అనారోగ్యం కోసం మీరే చేసే ఖర్చు తిరిగిరాదు..ఆదాయం కన్నా మీ వ్యయం ఎక్కువ ఉందంటే...మీరు ఎలాంటి ఖర్చులు చేస్తారన్నది మీ రాశి, మీ జన్మ నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది

ఇక రాజపూజ్యం నంబర్ కన్నా అవమానం ఎక్కువగా ఉంటే..మిమ్మల్ని గౌరవించే వారి కన్నా విమర్శించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది

రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే..మిమ్మల్ని విమర్శించేవారి కన్నా పొగిడే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని అర్థం

ఈ రెండూ సమానంగా ఉంటే పొగిడేవారు , విమర్శించేవారు సమానంగా ఉంటారని అర్థం

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,   పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

Read Entire Article