UBS - పవన్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం

2 months ago 11
ARTICLE AD

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే గురువారం అంటే మార్చ్ 19 ఉగాది స్పెషల్ గా విడుదలకు సిద్దమయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ పై అంచనాలు పెంచుతూ కంటెంట్ వదలడమే కాదు ప్రమోషన్స్ తోనూ హడావిడి చేస్తున్నారు.

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఫ్యాన్స్ కె కాదు కామన్ ఆడియన్స్ ని సైతం ఈ చిత్రం ఇంప్రెస్స్ చేస్తుంది. మల్టిప్లెక్స్ మాత్రమే కాదు ABC సినిమా ఇది. Aసెంటర్ కి నచ్చుతుంది, B,C సెంటర్స్ ఆడియన్స్ కు కూడా ఉస్తాద్ బెస్ట్ మూవీ అంటూ చెప్పారు. 

ఈ సినిమాలో సాలిడ్ ట్రోమా ఉంటుంది. కళ్యాణ్ గారిలో అన్ని రకాల ఎమోషన్స్ చూడొచ్చు. ఈ సినిమాకి కళ్యాణ్ గారు డబ్బింగ్ చెబుతూ.. ఒక సీన్ దగ్గర కంట తడి పెట్టుకున్నారు అంటూ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Read Entire Article