Trisha Krishnan Reaction On Fan Post About Top Hit Movies : స్టార్ హీరోయిన్ త్రిష లక్కీ ఛార్మ్ అంటూ మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోస్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఆమె భాగం కావడమే ఇందుకు కారణం. ఓ అభిమాని చేసిన పోస్ట్ వైరల్ కాగా... దాన్ని సౌత్ క్వీన్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.

టాప్ కలెక్షన్స్

స్టార్ హీరోస్ అజిత్, విజయ్, సూర్యల కెరీర్‌లోనేనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో త్రిషనే హీరోయిన్. రీసెంట్‌గా సూర్య నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఓ ఫ్యాన్ పోస్ట్ పెట్టగా... వారి బ్లాక్ బస్టర్ విజయం వెనుక త్రిష మ్యాజిక్ ఉందని రాసుకొచ్చారు. దాన్ని త్రిష తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ... హార్ట్ ఎమోజీతో థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది.

Also Read : సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?