The Paradise North America Collection: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'ది ప్యారడైజ్'. విడుదలకు ముందే బాక్సాఫీస్ బరిలో రికార్డుల వేట మొదలు పెట్టింది. 'దసరా' విజయం తర్వాత హీరో, దర్శకుడి కాంబినేషన్‌లో సినిమా కావడంతో అటు ప్రేక్షకులలో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి.

నార్త్ అమెరికాలో ఆల్‌టైమ్ ఓవర్సీస్ రికార్డు
ఓవర్సీస్ మార్కెట్‌లో 'ది ప్యారడైజ్'తో నాని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ సేల్స్ ద్వారా వన్ మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. ఆల్రెడీ 1.11 మిలియన్స్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది (2026లో) నార్త్ అమెరికాలో అత్యధిక ప్రీమియర్ ప్రీ సేల్స్ సాధించిన సినిమాల్లో 'మన శంకర వరప్రసాద్ గారు' (570కే డాలర్లు), 'టాక్సిక్' (420కే డాలర్లు), 'ఉస్తాద్ భగత్ సింగ్' (291కే డాలర్లు) ప్రీ సేల్స్‌ను 'ది ప్యారడైజ్' క్రాస్ చేసింది.

Also Read: Pawan Kalyan Pays Comedian AVS Medical Bills - ఏవీఎస్ ఫ్యామిలీకి తెలియకుండా 65 లక్షల బిల్ కట్టిన పవన్... ఏవీఎస్ కూతురు శాంతి ఏం చెప్పారంటే?

View this post on Instagram

A post shared by Prathyangira Cinemas (@prathyangiraus)

ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!
ఇండియాలో 'ది ప్యారడైజ్' విడుదలైన మొదటి నాలుగు రోజులకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. ఆల్రెడీ రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్లలో విడుదలైన మొదటి రోజు (సెప్టెంబర్ 24) కోసం ఇండియాలో దాదాపు రూ. 18.78 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ (8.81 లక్షల టికెట్లు) నమోదు చేసిందీ సినిమా.

Also Read: Nandi Awards - ఏపీలో మళ్ళీ నంది అవార్డులకు మోక్షం... ఎన్టీఆర్‌ను విస్మరించారా? ఆ రెండు కూడా ఇస్తే?

తెలంగాణలో 'ది ప్యారడైజ్' అడ్వాన్స్ సేల్స్ బావుంది. ఆల్రెడీ రూ. 9.41 కోట్లు ప్రీ సేల్స్ ద్వారా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 5.82 కోట్లు, కర్ణాటక నుచి రూ. 2.09 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 71.02 లక్షలు వచ్చాయి. మొదటి రోజు హైదరాబాద్ సిటీలో రూ. ₹7.31 కోట్లు, బెంగళూరులో రూ. 1.84 కోట్లు, విశాఖలో రూ. 1.16 కోట్లు, విజయవాడలో రూ. 59.41 లక్షలు కలెక్ట్ చేసింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర (SLV) సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన 'ది ప్యారడైజ్' సినిమాలో నాని సరసన కయాదు లోహార్ కథానాయికగా నటించగా, తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి, విలన్లుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కనిపించనున్నారు.

Also Read: Balakrishna Voice Over To Dont Trouble The Trouble Telugu Trailer - బాలయ్య వాయిస్ ఓవర్‌తో ఫహాద్ ఫాజిల్ సినిమా ట్రైలర్... డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఎలా ఉందంటే?