నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise). ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్. మోహన్ బాబు విలన్. ప్రత్యేక గీతంలో కీర్తీ సురేష్ సందడి చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. సీన్ టు సీన్... ఏం జరిగిందో, ఈ లైవ్ అప్డేట్స్ పేజీలో చూడండి.

'ది ప్యారడైజ్' ప్రీమియర్ షో మొదలయ్యింది. సినిమా రన్ టైమ్ 2.45 గంటలు.

Also Read: The Paradise Collection Records - రామ్ చరణ్ 'పెద్ది', చిరు - పవన్ రికార్డులు బీట్ చేసిన 'ది ప్యారడైజ్' - అమెరికాలో జడల్ జమానా షురూ