TGSRTC: టీజీఎస్ఆర్టీసీ తీపికబురు..ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్ తో పాటు మరో రెండు డిపోలు!
2 months ago
3
ARTICLE AD
TGSRTC: Telangana RTC announces plans for a new bus terminal in Uppal and two additional depots in Musheerabad and Jawaharnagar to improve public transport in expanding Hyderabad. హైదరాబాద్‌లో ప్రజా రవాణా మెరుగుపరచేందుకు టీజీఎస్ఆర్టీసీ ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్, ముషీరాబాద్, జవహర్‌నగర్‌లో రెండు కొత్త డిపోలు ఏర్పాటు చేయనుంది.