TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
2 months ago 3
ARTICLE AD
పరిపాలన అనుమతులు ఇచ్చిన బస్టాండ్లు, డిపోలు ఇవే
1. మద్గుల్ బస్ స్టేషన్
2. నాగర్ కర్నూల్ బస్ డిపో
3. మహబూబ్ నగర్ బస్ స్టేషన్
4. రెగొండ బస్ స్టేషన్
5. వేములవాడ బస్ స్టేషన్
6. గంగాధర బస్ స్టేషన్
7. నిజామాబాద్ బస్ స్టేషన్
9. పాల్వంచ బస్ స్టేషన్
10. మునుగోడు బస్ స్టేషన్
11. చండూర్ బస్ స్టేషన్
12. చౌటుప్పల్ బస్ స్టేషన్
13. ఐజా బస్ స్టేషన్
14. వనపర్తి బస్ స్టేషన్
15. పెబ్బైర్ బస్ స్టేషన్
16. కొల్లాపూర్ బస్ స్టేషన్
17. పెంట్లవెల్లి బస్ స్టేషన్
18. దమ్మపేట బస్ స్టేషన్
19 మండలపల్లి బస్ స్టేషన్
20. అశ్వరావుపేట బస్ డిపో
21. హుస్నాబాద్ బస్ డిపో
22. కథలాపూర్ బస్ స్టేషన్
23. గోదావరిఖని బస్ స్టేషన్
24. గూడూరు బస్ స్టేషన్
25. మర్రిగూడ బస్ స్టేషన్
26. నెక్కొండ బస్ స్టేషన్
27. నర్సంపేట బస్ స్టేషన్
28. వలిగొండ బస్ స్టేషన్
29. నర్సంపేట బస్ స్టేషన్ (గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ కాంప్లెక్స్)
30. నెక్కొండ బస్ స్టేషన్ (షాపింగ్ కాంప్లెక్స్)
పైన పేర్కొన్న బస్ స్టేషన్ల మంజూరు దృష్ట్యా, ఆమోదం పొందిన పనుల అమలుకు అవసరమైన అన్ని చర్యలను ప్రారంభించాలని సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. గత 10 సంవత్సరాలు ఆర్టీసీ నిర్వీర్యం అయి  ఇబ్బందుల నుండి మహా లక్ష్మీ పథకం ద్వారా నూతన బస్సుల కొనుగోలు, కొత్త బస్సు డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధితో పాటు తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం అనే 3 విధానాలతో ఆర్టీసీ మరింత ముందుకు పోతుందన్నారు.
Read Entire Article