TG MLC Election : వరుస పరాభవాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా.. 10 ముఖ్యమైన అంశాలు

11 months ago 7
ARTICLE AD
TG MLC Election : బీఆర్ఎస్.. ఒకప్పుుడు ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న పార్టీ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘార పరాభవం తర్వాత.. బీఆర్ఎస్ వీక్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.
Read Entire Article