TG Liquor Revenue: మద్యం అమ్మకాలతో తెలంగాణలో రూ.20వేల కోట్ల ఆదాయం, ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం

11 months ago 7
ARTICLE AD
TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా ఎనిమిది నెలల్లో రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరింది.  ఏప్రిల్ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో మద్యం విక్రయాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు  తెలంగాణ అసెంబ్లీలో  ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. 
Read Entire Article