TG Govt Public Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ సర్కార్ - మొత్తం ఎన్నంటే..?
11 months ago
8
ARTICLE AD
TG Govt Public Holidays List: వచ్చే ఏడాది 2025కి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ను ప్రకటించింది.