TG Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ
10 months ago
8
ARTICLE AD
TG Assembly Session: ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలు అంశాలపై చర్చించేందుకు నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది.