Telugu TV Movies Today (16.01.2026) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (జనవరి 16) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఒక్కడు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘శ్రీ రాజ రాజేశ్వరి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 5 గంటలకు- ‘సత్యం’
ఉదయం 7 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘క్రాక్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం’ (షో)
ఉదయం 9 గంటలకు - ‘సారంగపాణి జాతకం’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయలాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 9 గంటలకు- ‘బంగార్రాజు’
సాయంత్రం 4 గంటలకు- ‘శతమానం భవతి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌరవం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ బాబు’
ఉదయం 7 గంటలకు- ‘శాకిని డాకిని’
ఉదయం 9 గంటలకు- ‘భీమా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోకిరి’
సాయంత్రం 6 గంటలకు- ‘డాకు మహారాజ్’
రాత్రి 9 గంటలకు- ‘జయ జానకి నాయక’

Also Read: Yellamma Glimpse - హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతారామరాజు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’
ఉదయం 6 గంటలకు- ‘సీమ టపాకాయ్’
ఉదయం 8 గంటలకు- ‘యముడికి మొగుడు’
ఉదయం 11 గంటలకు- ‘నిన్ను కోరి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఖాకి సత్తా’
సాయంత్రం 5 గంటలకు- ‘లవ్ గురు’
రాత్రి 8 గంటలకు- ‘గద్దలకొండ గణేష్’
రాత్రి 11 గంటలకు- ‘యముడికి మొగుడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘భక్త ప్రహ్లాద’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సముద్రం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మౌనమేలనోయి’
ఉదయం 7 గంటలకు- ‘7G బృందావన కాలనీ’
ఉదయం 10 గంటలకు- ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శుభలగ్నం’
సాయంత్రం 4 గంటలకు- ‘భరణి’
సాయంత్రం 7 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 10 గంటలకు- ‘పుణ్యభూమి నా దేశం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బుట్ కట్ బాలరాజు’
రాత్రి 10.30 గంటలకు- ‘రుస్తుం’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఊరంతా సంక్రాంతి’
ఉదయం 7 గంటలకు- ‘పాడిపంటలు’
ఉదయం 10 గంటలకు- ‘చక్రధారి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సమరసింహా రెడ్డి’
సాయంత్రం 4 గంటలకు- ‘యమలీల’
సాయంత్రం 7 గంటలకు- ‘రిక్షావోడు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తండేల్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండగ చేస్కో’
ఉదయం 7 గంటలకు- ‘వాన’
ఉదయం 9 గంటలకు- ‘రాజకుమారుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అతడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలుపు’
సాయంత్రం 6 గంటలకు- ‘తంత్ర’
రాత్రి 9 గంటలకు- ‘ఎజ్రా’

Also Read: 52 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్... ట్రోల్స్‌కు బాలీవుడ్ భామ ఆన్సర్