Telugu TV Movies Today (19.03.2026) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (మార్చి 19) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఉగాది స్పెషల్‌గా ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘డార్లింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జై లవ కుశ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వామి’
ఉదయం 4.30 గంటలకు- ‘యోగి’
ఉదయం 7 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘మిరాయి’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బీబీ ఉత్సవం 2026’ (ఈవెంట్)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శుభాకాంక్షలు’
ఉదయం 9 గంటలకు - ‘బ్లాక్ బస్టర్ ఉగాది’ (స్పెషల్ ప్రోగ్రామ్)

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘#సింగిల్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టూడెంట్ నెం 1’
ఉదయం 10 గంటలకు- ‘ఉగాదికి వస్తున్నాం పండగ తెస్తున్నాం’ (ఈవెంట్)
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆట’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్ 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సు ఫ్రమ్ సో’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
సాయంత్రం 6 గంటలకు- ‘కె ర్యాంప్’
రాత్రి 8.30 గంటలకు- ‘అత్తారింటికి దారేది’

Also Read: Dhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రైల్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 5 గంటలకు- ‘హృదయకాలేయం’
ఉదయం 8 గంటలకు- ‘రౌడీ అల్లుడు’
ఉదయం 11 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’
సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబీ’
రాత్రి 8.30 గంటలకు- ‘రాజు గారి గది 3’
రాత్రి 11 గంటలకు- ‘రౌడీ అల్లుడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శ్రావణమాసం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్లినాటి ప్రమాణాలు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తకిట తకిట’
ఉదయం 7 గంటలకు- ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’
ఉదయం 10 గంటలకు- ‘కింగ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గోపాల గోపాల’
సాయంత్రం 4 గంటలకు- ‘1 - నేనొక్కడినే’
సాయంత్రం 7 గంటలకు- ‘సింహరాశి’
రాత్రి 10 గంటలకు- ‘జుమ్మంది నాదం’

Also Read: Ustaad Bhagat Singh Twitter Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింహాద్రి’
రాత్రి 9 గంటలకు- ‘‘బ్లాక్ బస్టర్ ఉగాది’ (స్పెషల్ ప్రోగ్రామ్)

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘యమగోల మళ్లీ మొదలైంది’
ఉదయం 7 గంటలకు- ‘భక్త తుకారాం’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ మంజునాథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లుడు గారు’
సాయంత్రం 7 గంటలకు- ‘వేటగాడు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నెక్స్ట్ నువ్వే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతఃపురం’
ఉదయం 7 గంటలకు- ‘మా నాన్న సూపర్ హీరో’
ఉదయం 9 గంటలకు- ‘సంక్రాంతి అల్లుళ్ళు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కిష్కింధపురి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బంగార్రాజు’
సాయంత్రం 6 గంటలకు- ‘కల్కి 2898 AD’
రాత్రి 9 గంటలకు- ‘అరవింద సమేత వీర రాఘవ’

Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక