Telugu TV Movies Today (01.01.2026) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (జనవరి 01) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 5 గంటలకు- ‘ఆ నలుగురు’
ఉదయం 9 గంటలకు- ‘మిస్టర్ పర్ఫెక్ట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సై’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బీబీ జోడి’ (షో)
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు నాకు నచ్చావ్’
ఉదయం 8 గంటలకు- ‘మ్యాడ్ స్క్వేర్’
ఉదయం 10 గంటలకు- ‘శుభం’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అసెంబ్లీ రౌడీ’
ఉదయం 9 గంటలకు - ‘వెల్కమ్ టు ఢీ పార్టీ’ (షో)

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కార్తికేయ 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’
ఉదయం 9 గంటలకు- ‘కార్తికేయ 2’
సాయంత్రం 3.30 గంటలకు- ‘కన్యాకుమారి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓం భీమ్ బుష్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాంబీ రెడ్డి’
ఉదయం 4.30 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’
ఉదయం 7 గంటలకు- ‘MCA: మిడిల్ క్లాస్ అబ్బాయి’
ఉదయం 9 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
సాయంత్రం 6 గంటలకు- ‘సలార్’
రాత్రి 9.30 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’

Also Read: OTT Malayalam Movies: 'ఏకో' నుంచి 'ఇన్నోసెంట్' వరకు... ఈ వారం ఓటీటీల్లో మలయాళ సినిమాల సందడి - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అత్తిలి సత్తిబాబు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధు భైరవి’
ఉదయం 6 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘హుషారు’
ఉదయం 11 గంటలకు- ‘పక్కా కమర్షియల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
సాయంత్రం 5 గంటలకు- ‘రెమో’
రాత్రి 7.30 గంటలకు- ‘హ్యాపీ డేస్’
రాత్రి 11 గంటలకు- ‘హుషారు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సీతయ్య’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మౌన రాగం’ (తనీష్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మరో చరిత్ర’
ఉదయం 7 గంటలకు- ‘పిలిస్తే పలుకుతా’
ఉదయం 10 గంటలకు- ‘శ్వేత నాగు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఢమరుకం’
సాయంత్రం 4 గంటలకు- ‘అహింస’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆచార్య’
రాత్రి 10 గంటలకు- ‘కొమరం పులి’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తిమ్మరుసు’
రాత్రి 9 గంటలకు- ‘మాయాబజార్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎర్రోడు’
ఉదయం 7 గంటలకు- ‘ఆడుతూ పాడుతూ’
ఉదయం 10 గంటలకు- ‘కలిసొచ్చిన అదృష్టం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రామం రాఘవం’
సాయంత్రం 4 గంటలకు- ‘చిరంజీవి’
సాయంత్రం 7 గంటలకు- ‘సూర్యవంశం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘డబుల్ ఇస్మార్ట్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమాన్’
ఉదయం 7 గంటలకు- ‘రాధే శ్యామ్’
ఉదయం 9 గంటలకు- ‘రోషగాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భగవంత్ కేసరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిషన్ ఇంపాజిబుల్’
సాయంత్రం 6 గంటలకు- ‘రంగ్ దే’
రాత్రి 8 గంటలకు- ‘DPW ILT20 S4 - లైవ్’ (ఎలిమినేటర్)

Also Read: ప్రభాస్ 'రాజా సాబ్' కాదు... జనవరి 2026లో ఈ హాలీవుడ్ సినిమాలూ థియేటర్లలోకి వస్తున్నాయ్