Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
1 month ago 5
ARTICLE AD
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దేవుళ్ళు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘వెంకీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 5 గంటలకు- ‘బద్రీనాథ్’
ఉదయం 9 గంటలకు- ‘డాకు మహారాజ్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘దేవీ పుత్రుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిత్ర మండలి’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
ఉదయం 9 గంటలకు- ‘మదరాసి’
సాయంత్రం 5.30 గంటలకు- ‘మన శంకర వరప్రసాద్ గారు’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మై డియర్ భూతం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామి 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘మత్తు వదలరా’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ స్టోరీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఆర్ ఎక్స్ 100’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘సీత’
Also Read : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెమో’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’
ఉదయం 6 గంటలకు- ‘ఓం’
ఉదయం 8 గంటలకు- ‘అసాధ్యుడు’
ఉదయం 11 గంటలకు- ‘90ML’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మాస్’
సాయంత్రం 5 గంటలకు- ‘సైకో’
రాత్రి 8 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 11 గంటలకు- ‘అసాధ్యుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అగ్ని పర్వతం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాణక్య చంద్రగుప్త’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బురిడీ’
ఉదయం 7 గంటలకు- ‘అభిషేకం’
ఉదయం 10 గంటలకు- ‘జెమినీ’ (వెంకటేష్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాయుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘పేట’
సాయంత్రం 7 గంటలకు- ‘అయోధ్య రామయ్య’
రాత్రి 10 గంటలకు- ‘ఉంగరాల రాంబాబు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పిన్ని’
రాత్రి 9 గంటలకు- ‘పల్నాటి సింహం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ముద్దుల కొడుకు’
ఉదయం 7 గంటలకు- ‘ముద్దాయి’
ఉదయం 10 గంటలకు- ‘సత్య హరిశ్చంద్ర’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అడవి దొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘బావ నచ్చాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సతి సుమతి’
రాత్రి 10 గంటలకు- ‘మాయా పేటిక’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘#సింగిల్’
ఉదయం 7 గంటలకు- ‘పేపర్ బాయ్’
ఉదయం 9.30 గంటలకు- ‘బలుపు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రోషగాడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లౌక్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘జయ సూర్య’
రాత్రి 9 గంటలకు- ‘నక్షత్రం’
Also Read : విజయ్ రష్మిక పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ - రణబాలి దర్శకుడు ఏం చెప్పారంటే?
Read Entire Article