Telugu TV Movies Today (21.03.2026) - Saturday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ శనివారం (మార్చి 21) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘గాడ్ ఫాదర్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పైసా వసూల్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అత్తారింటికి దారేది’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్పన’
ఉదయం 9 గంటలకు- ‘బీబీ జోడి’ (షో)
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
సాయంత్రం 5.30 గంటలకు- ‘స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026’ (ఈవెంట్)
రాత్రి 8.30 గంటలకు- ‘బీబీ జోడి’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కార్తీకదీపం’
ఉదయం 9 గంటలకు - ‘బ్లాక్ బస్టర్ ఉగాది’ (షో)

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు లేక నేను లేను’
ఉదయం 9 గంటలకు- ‘ఆరెంజ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘అన్నవరం’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఈగ’
ఉదయం 9 గంటలకు- ‘విక్రమార్కుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఛత్రపతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సర్కారు వారి పాట’
సాయంత్రం 6 గంటలకు- ‘ప్రేమంటే’
రాత్రి 9.30 గంటలకు- ‘క్రాక్’

Also Read:

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘90ML’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదర్శవంతుడు’
ఉదయం 5 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘బెదురులంక 2012’
ఉదయం 11 గంటలకు- ‘మారి 2’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘తొలిప్రేమ’
సాయంత్రం 5 గంటలకు- ‘యోగి’
రాత్రి 8 గంటలకు- ‘RX 100’
రాత్రి 11 గంటలకు- ‘బెదురులంక 2012’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కార్తీక పౌర్ణమి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చరణదాసి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు చెల్లెలు’
ఉదయం 7 గంటలకు- ‘ఆయనగారు’
ఉదయం 10 గంటలకు- ‘సత్యమేవ జయతే’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వాంటెడ్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆపరేషన్ దుర్యోధన’
సాయంత్రం 7 గంటలకు- ‘రాయలసీమ’
రాత్రి 10 గంటలకు- ‘స్వామి రారా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బావనచ్చాడు’
రాత్రి 9.30 గంటలకు- ‘నా మనసిస్తా రా’

Also Read:

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంధం’
ఉదయం 7 గంటలకు- ‘సింహాసనం’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మబలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అగ్గి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘స్నేహితుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సందడే సందడి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయలాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’
ఉదయం 7 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధం’
ఉదయం 9 గంటలకు- ‘వైఫ్ ఆఫ్ రణసింఘం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కన్యాకుమారి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తంత్ర’
సాయంత్రం 6 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
రాత్రి 9 గంటలకు- ‘రాయుడు’

Also Read:

మార్చి 21, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే..
Movies in TV Channels on March 21st, Saturday