Telugu TV Movies Today (13.12.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (డిసెంబర్ 13) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 5.30 గంటలకు- ‘దొంగల బండి’
ఉదయం 9 గంటలకు- ‘పెళ్లి చేసుకుందాం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ప్రేమంటే ఇదేరా’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 6 గంటలకు- ‘రంగస్థలం’
ఉదయం 9 గంటలకు- ‘కుకు విత్ జాతిరత్నాలు’ (షో)
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శత్రువు’
ఉదయం 9 గంటలకు - ‘సూర్యవంశం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కథానాయకుడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’
ఉదయం 9 గంటలకు- ‘కలిసుందాం రా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ధర్మ చక్రం’
రాత్రి 9 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 7 గంటలకు- ‘కొండ పొలం’
ఉదయం 9 గంటలకు- ‘మన్మధుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఆది కేశవ’
సాయంత్రం 6 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
రాత్రి 9 గంటలకు- ‘కెజియఫ్ 2’

Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజా ఫలం’
ఉదయం 6 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘రాజా విక్రమార్క’
ఉదయం 11 గంటలకు- ‘భామనే సత్య భామనే’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘దూకుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 8 గంటలకు- ‘అందరివాడు’
రాత్రి 11 గంటలకు- ‘రాజా విక్రమార్క’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పూజ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తోడికోడళ్లు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బోస్’
ఉదయం 7 గంటలకు- ‘సంబరం’
ఉదయం 10 గంటలకు- ‘మేజర్ చంద్రకాంత్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గౌతమ్ నంద’
సాయంత్రం 4 గంటలకు- ‘మహానుభావుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్ర’
రాత్రి 10 గంటలకు- ‘మైఖేల్ మదన కామరాజు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దేవీ పుత్రుడు’
రాత్రి 9 గంటలకు- ‘నర్తన శాల’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ’
ఉదయం 7 గంటలకు- ‘విజేత విక్రమ్’
ఉదయం 10 గంటలకు- ‘అబ్బాయిగారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చినరాయుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘చిన్నబ్బాయి’
సాయంత్రం 7 గంటలకు- ‘సుందరకాండ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగవంత్ కేసరి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కింగ్‌స్టన్’
ఉదయం 7 గంటలకు- ‘మిస్టర్ మజ్ను’
ఉదయం 9 గంటలకు- ‘మహాన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆపరేషన్ జావా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బొమ్మరిల్లు’
సాయంత్రం 6 గంటలకు- ‘అఆ’
రాత్రి 8 గంటలకు- ‘DPW ILT20 S4 Live - AK Vs DC’

Also Read: Akhanda 2 - Lord Shiva: 'అఖండ 2'లో శివుడు ఈయనే - హిందీలో వెరీ పాపులర్... ఇంతకు ముందు ఈ యాక్టర్ ఏం చేశారంటే?