Telangana Police Cricket : తెలంగాణ పోలీస్ క్రికెట్ టీమ్‌లోకి మెదక్ కానిస్టేబుల్ సాయికుమార్

10 months ago 8
ARTICLE AD
Telangana Police Cricket : తెలంగాణ క్రికెట్ టీమ్ మొదటిసారిగా అల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడల్లో పాల్గొననుంది. ఈ టీమ్‌ తరఫున మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఆడనున్నారు. జిల్లాల వారీగా జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచి.. క్రికెట్ టీమ్‌లో చోటు సంపాందించారు ఎం.సాయికుమార్.
Read Entire Article