చిత్ర విచిత్రమైన దుస్తులతో తరచుగా వార్తల్లో నిలిచే నటి ఖుషి ముఖర్జీ. సోషల్ మీడియాలో ఆమె పాపులర్. డ్రస్‌లు మాత్రమే కాదు, కొన్ని కామెంట్స్‌ చేయడం వల్ల కూడా తరచూ ఆమె హెడ్‌ లైన్స్‌లో నిలుస్తుంది. కొన్ని రోజుల క్రితం భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల కారణంగా చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఇప్పుడీ నటిపై పరువు నష్టం దావా దాఖలైంది.

ఖుషి ముఖర్జీ ఒక మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ... భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తాడని చెప్పింది. ఖుషి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె తీరు చర్చనీయాంశమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... సూర్యకుమార్ యాదవ్ అభిమాని ఫైజాన్ అన్సారీ నటి ఖుషి ముఖర్జీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. అందులో ఆమెపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ ఫిర్యాదును గాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు.

Also Read: సినిమా డిజాస్టర్... దెబ్బకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్న హీరో

View this post on Instagram

A post shared by Khushi Mukherjee (@khushi.mukherjeefanpage123)

ఖుషి ముఖర్జీ ఇదంతా కేవలం పేరు కోసం చేస్తోందని ఫైజాన్ అంటున్నారు. ఖుషి చేసిన కామెంట్స్‌ చాలా బాధాకరమైనవని, అవి సూర్య కుమార్ యాదవ్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తాయని, ఆమె కామెంట్స్‌ ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి చాట్‌లు చూపించకుండా చేశారని ఫైజాన్ చెప్పారు. కేవలం క్రికెటర్ ప్రతిష్టకు నష్టం కలిగించే నిరాధారమైన ఆరోపణ అని ఆయన పేర్కొన్నారు.

Also Read: SlumDog 33 Temple Road: పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్

అసలు ఖుషి ముఖర్జీ ఏమన్నారంటే?
వాస్తవానికి ఖుషి ముఖర్జీ ''నేను ఏ క్రికెటర్‌తోనూ డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నా వెనుక పడ్డారు. సూర్య కుమార్ యాదవ్ మొదట నాకు చాలా మెసేజ్‌లు పెట్టేవాడు. కానీ, ఇప్పుడు మేము పెద్దగా మాట్లాడుకోవడం లేదు. నేను ఎలాంటి సంబంధం కోరుకోవడం లేదు. నా పేరుతో ముడిపడి ఏవైనా లీక్‌లు రావడం నాకు ఇష్టం లేదు'' అని చెప్పారు. ఆ తర్వాత ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు కూడా.

Also Read: NTR Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో బాలీవుడ్ నటుడు... అప్పుడు రణబీర్‌ తండ్రిగా, ఇప్పుడు?