sir As part of the special comprehensive revision process, notices will be issued in a phased manner starting today to voters identified under the 'anomalies' and 'un-mapping' categoriesప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 'అనామలీస్, అన్-మ్యాపింగ్' విభాగాల కింద గుర్తించిన ఓటర్లకు ఈరోజు నుంచి దశల వారీగా నోటీసులు జారీ కానున్నాయి.