Samantha Shares Baby Bump Photo : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా తాను ప్రెగ్నెంట్ అని... కొద్ది రోజులు లీవ్ తీసుకుంటానని సక్సెస్ మీట్‌లో కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఆమె బేబీ బంప్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.

'ఇది నా సిక్స్ ప్యాక్'

సమంత తన బేబీ బంప్ ఫోటో ఇన్ స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు. 'ఇది నా సిక్స్ ప్యాక్... నేను నిన్ను చూడాల్సిన టైంలో చూస్తాను.' అంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు విషెష్ చెబుతున్నారు. క్యూట్ ఫోటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Rajamouli : నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయా - జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్... వారణాసి షూటింగ్ అప్డేట్