Sai Dharam Tej : పెళ్లిపై రూమర్స్ - సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ రియాక్షన్

2 weeks ago 2
ARTICLE AD

Sai Dharam Tej Reaction On His Marriage : తన పెళ్లిపై వస్తోన్న రూమర్లపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ క్లారిటీ ఇచ్చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన... పెళ్లిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు.

వచ్చే ఏడాదే పెళ్లి

ఎన్నో రోజులుగా తన పెళ్లిపై రూమర్స్ వస్తుండగా... వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు సాయి తేజ్. 'మంచి చిత్రాలు, మంచి జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమలకు వచ్చాను. కొత్త సంవత్సరం వస్తోన్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నా. వచ్చే ఏడాదిలో నేను నటిస్తోన్న 'సంబరాల ఏటిగట్టు' రిలీజ్ అవుతోంది. మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా.' అంటూ చెప్పారు.

ఓ మీడియా ప్రతినిధి 'మీ పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి కదా?' అని ప్రశ్నించగా... 'వచ్చే ఏడాదిలోనే నా పెళ్లి ఉంటుంది' అంటూ చెప్పారు. దీంతో కొత్త మూవీ రిలీజ్ తర్వాత ఆయన పెళ్లి ఉండొచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : మాస్ మహారాజ రవితేజతో సమంత! - క్రేజీ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ

Read Entire Article