Thrigun's Romantic Comedy Drama OTT Streaming : రీసెంట్‌గా మిస్టర్ 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home) మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తమిళ అడల్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'స్వీటీ నాటీ క్రేజీ' (Sweety Naughtry Crazy). ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుని... ఐఎండీబీలో 6.8 రేటింగ్ సాధించింది. ఇప్పుడు దాదాపు 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకూ ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే...

రెండు ఓటీటీల్లో....

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా (Aha)లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా... ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అంతకంటే ముందే ప్రముఖ ఓటీటీ టెంట్ కొట్టా (Tentkotta)లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జి.రాజశేఖర్ దర్శకత్వం వహించగా... త్రిగుణ్, శ్రీజితా ఘోష్, ఇనియా, రవి, మరియా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Romantic Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?