భారతీయ సినిమాలో భారీ పౌరాణిక చిత్రంగా 'రామాయణ' రూపొందుతోంది. ఇప్పుడీ సినిమా అంతర్జాతీయ వేదికపై అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమా ట్రైలర్‌ను జూలైలో జరగనున్న శాన్ డియాగో కామిక్ - కాన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే... ఓ భారతీయ పురాణ సినిమా ట్రైలర్‌ను ప్రపంచ వేదికపై ప్రదర్శించడం ఇదే తొలిసారి అవుతుంది. కామిక్ - కాన్ నిర్వాహకులతో ఈ మూవీ టీమ్ చర్చలు జరుపుతోంది.

లాస్ ఏంజిల్స్‌లో 'రామాయణ'కు అద్భుత స్పందన

'రామాయణం'ను కేవలం భారతీయ పౌరాణిక కథగా కాకుండా... ప్రపంచ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు, నటీనటులు. కామిక్-కాన్‌లో సాధారణంగా హాలీవుడ్ పాపులర్ ఫ్రాంచైజీ సినిమాల ట్రైలర్‌లు, ప్రత్యేకమైన వీడియోలు ప్రదర్శిస్తారు. అటువంటి చోటుకు 'రామాయణం' వెళ్ళడం పెద్ద విషయం. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు కొంత సినిమా చూపించారు. అక్కడ సూపర్ రెస్పాన్స్‌ వచ్చిందని చెబుతున్నారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, సెట్ డిజైన్, భారీ స్థాయిలో రూపొందించిన సన్నివేశాలను ప్రేక్షకులు ప్రశంసించారట. దాంతో వివిధ దేశాలలో ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుందనే నమ్మకం మేకర్స్‌లో మరింత పెరిగింది.

Also Read: Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

View this post on Instagram

A post shared by Namit Malhotra (@iamnamitmalhotra)

సినిమాపై అంచనాలు ఏర్పడటానికి తారాగణం కూడా ఓ కారణం. ఇందులో రాముడి పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషిస్తుండగా... సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు.

Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

హనుమంతుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనుండగా... లక్ష్మణుడి పాత్రలో రవి దూబే కనిపించనున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, కునాల్ కపూర్, ఆదినాథ్ కొఠారే, షీబా చద్దా, ఇందిరా కృష్ణన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో ఉన్నారు. 'రామాయణం' రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి థియేటర్లలోకి రానుండగా, రెండో భాగం 2027లో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు.

Also Read: Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ