Telangana Rain Alert, Heavy rains are expected in 11 districts on Saturday, with yellow alerts issued. Thunderstorms and gusty winds are likely in several other districts. తెలంగాణలో శనివారం 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.