<p>Rahul Ramakrishna Twitter active But controversial tweets deleted: నటుడు రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అయింది. అయితే దసరా పండుగ రోజున ఆయన చేసిన ట్వీట్లేమీ అందులో లేవు. డిలీట్ చేసి.. ట్విట్టర్ అకౌంట్ ను యాక్టివ్ చేసుకున్నారు. ఎందుకు ఇలా జరిగిందో ఆయన ప్రకటించలేదు. కానీ రాహుల్ రామకృష్ణ పెట్టిన ట్వీట్లు వివాదాస్పదంగా ఉండటంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. </p>