What Is Raaka, Know About Allu Arjun New Movie AA22xA6 Title: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాకు 'రాకా' టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా అల్లు అర్జున్ 22వ చిత్రమిది. 'పుష్ప 2' విజయం తర్వాత బన్నీ, షారుఖ్ ఖాన్ 'జవాన్' విజయం తర్వాత అట్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అసలు 'రాకా' అంటే అర్థం ఏమిటి? ఈ పదం ఎక్కడ పాపులర్?

రాకా... రా & బ్రూటల్!
Raaka Meaning In Telugu: బేసిగ్గా 'రాకా' అంటే ఫినిష్ లాంగ్వేజ్‌లో 'రా' / 'బ్రూటల్' అని అర్థం. ఇప్పుడు 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ (Allu Arjun In Raaka) లుక్ చూస్తే... నుదిటి మీద గాయాలు ఉన్నాయి. యుద్ధభూమిలో గాయపడిన సింహం శక్తిని పుంజుకుని మళ్ళీ తిరిగి వచ్చినట్టు చూపించారు. 'రాకా'ను రా ఫోర్స్ కింద చూపించారని చెప్పవచ్చు. తన ప్రజల కోసం యోధుడిగా మారిన వ్యక్తి అనుకోవచ్చు.

మరణం లేని 'రాకా'...?
మనిషి నుంచి తోడేలుగా??
కామిక్ బుక్స్‌లో 'రాకా' అనేది చాలా పాపులర్. హిందీ కామిక్స్ చూసిన ప్రేక్షకులకు 'చాచా చౌదరి' గుర్తు ఉండే ఉంటుంది. ఆ కామిక్స్‌లో 'రాకా' అని ఓ డెకాయిట్ ఉంటాడు. ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తాగిన తర్వాత చిరంజీవుడిగా మారతాడు. ఇప్పుడు 'రాకా'లో అల్లు అర్జున్‌ది ఆ తరహాలో ఇమ్మోర్టల్ (మరణం లేని) క్యారెక్టరా? కాదా? అనేది చూడాలి.

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

View this post on Instagram

A post shared by Sun Pictures (@sunpictures)

హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళకు 'ఎక్స్ మ్యాన్' సిరీస్ గుర్తు ఉండే ఉంటుంది. అందులో హీరో తరహాలో వోల్ఫ్ మ్యాన్ కింద బన్నీ కనిపించారు. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' సినిమాలోని ఓ పాటలో సైతం ఇటువంటి లుక్ ఉంటుంది. అయితే... మనిషి నుంచి వోల్ఫ్ మ్యాన్ (తోడేలుగా) మారడం వెనుక కారణం ఏమిటి? మారిన తర్వాత ఏం చేశాడు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

హిందీ సినిమా 'జిస్ దేశ్ మే గంగా బెహతి హై'లో విలన్ పేరు కూడా రాకా. హిందీ ప్రేక్షకులకు ఈ టైటిల్ రిఫరెన్సులు చాలా ఉన్నాయి. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్త. అందువల్ల, ఈ టైటిల్ మీనింగ్ ఏమిటి? అనేది చాలా మందికి అర్థం కాలేదు. హిందీ ప్రేక్షకులు మాత్రం బన్నీది ఇమ్మోర్టల్ డెకాయిట్ తరహా రోల్ అని అనుకుంటున్నారు.

Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?