Director Atlee Reaction About Raaka First Look : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ 'AA22xA6' మూవీ సర్ప్రైజ్ ఫ్యాన్స్‌కు నిజంగానే ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తోడేలు చేయి, గుండుతో బన్నీ ఫెరోసియస్ లుక్ క్షణాల్లోనే ట్రెండ్ అయ్యింది. ఇప్పటివరకూ చూడని ఓ ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్‌పై అట్లీ తాజాగా స్పందించారు.

18 ఏళ్లుగా...

రాకా కేవలం ఒక సినిమా మాత్రమే కాదని... తాను ఎన్నో ఏళ్లుగా మోస్తున్న ఓ భాగమని చెప్పారు అట్లీ. 'ఇది నేను ఎన్నో ఏళ్లుగా నాలో మోస్తున్న ఒక భాగం. 18 ఏళ్లుగా ఒకే ఆలోచనను వదలకుండా, దాన్ని మసక బారనివ్వకుండా పట్టుకున్నా. అది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. అన్నింటిలోనూ నాతోనే ఉంది. నిజం చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్' అంటూ రాసుకొచ్చారు.

#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.

It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs

— atlee (@Atlee_dir) April 8, 2026

Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ బిగ్ సర్ప్రైజ్ - ఎవరూ ఊహించని టైటిల్... ఏంటో తెలుసా?