Pushpa In Police Station: బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా..అల్లు అర్జున్ అసహనం..శుక్రవారం పోలీస్ పిలుపులో ఆంతర్యం?
11 months ago
7
ARTICLE AD
Pushpa In Police Station: వైల్డ్ ఫైర్ పుష్పను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న పోలీసులు నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అల్లు అర్జున్ షాక్‌కు గురయ్యారు. పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు.